ETV Bharat / state

ఆవుల మందను తప్పించబోయి..వ్యక్తి మృతి

చిల్లర దుకాణం నడుపుకుంటూ బతుకున్న వ్యాపారిని ఆవులమంద రూపంలో మృత్యువు పలకరించింది. మందని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పటంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Sep 6, 2019, 7:11 AM IST

కడపజిల్లా గోపవరం మండలం పి.పి. కుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి.చెరువు పల్లె గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రాజుగా పోలీసులు గుర్తించారు. చిల్లర దుకాణం నడిపుతున్న రాజు సరుకుల కోసం బద్వేలు పట్టణానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరగా.. తీపి గుంట వద్దకు రాగానే ఆవులమంద అడ్డు రావటంతో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు..లక్ష్మీనారాయణ మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి:తీవ్ర మనస్తాపంతో పూజారి ఆత్మహత్యాయత్నం

Intro:ap_knl_14_05_security_dharna_ab_ap10056
తమకు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు నాలుగు నెలలుగా తమకు జై బాలాజీ సంస్థ వేతనాలు చెల్లించడం లేదని వారు కలెక్టర్ కార్యాలయం ముందు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు గతంలో జీతాలు బాగా వచ్చాయని ఈ సంస్థ వచ్చినప్పటి నుండి ధర్నాలు చేస్తే గాని తమకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదని సిబ్బంది తెలిపారు ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి తమకు వేతనాలు ఇప్పించాలని వారు కోరారు
బైట్. రాజశేఖర్. సెక్యూరిటీ కార్మికుడు

Body:ap_knl_14_05_security_dharna_ab_ap10056

Conclusion:ap_knl_14_05_security_dharna_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.