ETV Bharat / state

నిందితులను వెంబడిస్తే.. దుంగలు దొరికాయి! - రైల్వేకోడూరులో ఎర్రచందనం అక్రమ రవాణా వార్తలు

కడప జిల్లా సూరపురాజుపల్లి వద్ద ఎర్రచందనం దుంగల రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో నిందితులు పారిపోగా.. 14 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

red sandle illegal transport in railway koduru kadapa district
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో పోలీసుల
author img

By

Published : Jun 11, 2020, 7:25 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని సూరపురాజుపల్లి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న.. 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై టాస్క్ ఫోర్స్​కు అందిన సమాచారంతో.. ఆర్​.ఐ.కృపానంద బృందం సూరపరాజుపల్లిలో తనిఖీ చేసింది.

అక్కడ పొలాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించగా పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో శోధించగా రవాణాకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

నిరూపిస్తే... రాజకీయ సన్యాసం చేస్తా: శిల్పా చక్రపాణి రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.