అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కడప జిల్లా రాయచోటిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణ, గ్రామీణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పట్టణ సీఐ జి.రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని పట్టణానికి రప్పించారు. శాంతిభద్రతల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి అధికారులు సూచించారు. పట్టణంలో 144వ సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని తెలిపారు. ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయోధ్య తీర్పు... రాయచోటిలో రెడ్ అలర్ట్ - red alert at rayachoti due ayodhya verdict
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కడప జిల్లా రాయచోటిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి అధికారులు సూచించారు.
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కడప జిల్లా రాయచోటిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణ, గ్రామీణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పట్టణ సీఐ జి.రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని పట్టణానికి రప్పించారు. శాంతిభద్రతల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి అధికారులు సూచించారు. పట్టణంలో 144వ సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని తెలిపారు. ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Body:బైట్ జి రాజు పట్టణ సిఐ రాయచోటి
Conclusion:బైట్ జి రాజు పట్టణ సీఐ రాయచోటి