ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పవర్ సెక్టార్ ప్రైవేటీకరణ తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఐకాస కోరింది. ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: