రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా కడప జిల్లా కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి రవికిరణ్ నియమితులయ్యారు. ఏడాది వ్యవధిలోనే డీఐజీగా ఆయన ప్రమోషన్ పోందారు. రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా పనిచేస్తున్న వరప్రసాద్.. గుంటూరు రేంజ్‌కు బదిలీ అయ్యారు.
వరప్రసాద్ స్థానంలో రవి కిరణ్ నియమించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన జైళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కడప డీఐజీ కార్యాలయం నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నారు.
ఇదీ చదవండి:
దేవినేనిపై హత్యాయత్నం కేసుతో చంద్రబాబు ఆగ్రహం.. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం