ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ పేర్కొంది. రత్నాకర్ బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన రత్నాకర్ 2015 నుంచి వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం వైకాపా అమెరికా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్ - p.ratnakar
అమెరికాలో వైకాపా ప్రతినిధిగా ఉన్న రత్నాకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ పేర్కొంది. రత్నాకర్ బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన రత్నాకర్ 2015 నుంచి వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం వైకాపా అమెరికా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
Body: శ్రీకాకుళం జిల్లా రాజాంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవన్
Conclusion:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవన్ తెలిపారు