ఇవి కూడా చదవండి:సమరాంధ్ర 2019.. కడప జిల్లాలో ప్రజాపరీక్షకు సిద్ధమైంది వీరే!
ప్రొద్దుటూరులో ప్రముఖ కథానాయిక రాశీఖన్నా సందడి - కడప జిల్లా ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులో అందాల భామ రాశీఖన్నా సందడి చేశారు. ఓ వస్త్ర షోరూమ్‌ను స్థాపించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ప్రముఖ కథానాయిక రాశిఖన్నా
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రముఖ కథానాయిక రాశీఖన్నా సందడి చేశారు. ఓ వస్త్ర షోరూమ్‌ను ప్రారంభించేందుకు అందాల భామ రాశీఖన్నా ప్రొద్దుటూరుకి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించిన ఆమె.... ప్రొద్దుటూరుకి రావటం ఇదే మొదటి సారి అని చెప్పారు. ఆమె వేదికపైకి వెళ్లగానే యువకులు కేరింతలు కొడుతూ... సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. షోరూంలో మహిళలకు సంబంధించిన వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.
ఇవి కూడా చదవండి:సమరాంధ్ర 2019.. కడప జిల్లాలో ప్రజాపరీక్షకు సిద్ధమైంది వీరే!
sample description