ETV Bharat / state

పోలీసుల అండతో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోంది: పుట్టా - Putta Sudhakar Yadav Complaints to Sp

కడప జిల్లా మైదుకూరులో పోలీసుల అండ చూసుకుని వైకాపా నేతలు తమపై దౌర్జన్యం చేస్తున్నారని తెదేపా ఇన్​ఛార్జీ పుట్టా సుధాకర్ యాదవ్ ఎస్పీ అన్బురాజన్​ను కలిశారు. ఈ మేరకు నియోజకవర్గం పరిధిలో పోలీసుల తీరు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

పోలీసుల తీరు వైకాపాకు కొమ్ము.. చర్యలు తీసుకోండి : పుట్టా

author img

By

Published : Nov 10, 2020, 4:09 PM IST

Updated : Nov 10, 2020, 4:27 PM IST

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల అండ చూసుకుని వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నట్లు తెదేపా ఇన్​ఛార్జీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల వ్యవహార శైలి, తమ పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా పెడుతున్న కేసులు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్​ దృష్టికి తీసుకెళ్లారు.

తగిన ఆదేశాలిస్తాం: ఎస్పీ

అనంతరం ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. సమస్యలను సానుకూలంగా విన్న ఎస్పీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చట్టపరంగా వ్యవహరించేలా ఆదేశాలిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు పుట్టా వెల్లడించారు.

ఇవీ చూడండి : ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్‌..

Last Updated : Nov 10, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.