కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండ్లపల్లి సమీపంలోని గుంజన ఏరులో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనతో అసహనం వ్యక్తం చేసిన గ్రామస్థులు రైల్వేకోడూరు బస్టాండ్ సమీపంలో ధర్నా చేశారు. 24 గంటలు గడుస్తున్నా... అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
ఇదీచదవండి.