రైల్వేకోడూరులో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన - రైల్వేకోడురులో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన
కడప జిల్లా రైల్వేకోడూరులో 7 రోజుల నుంచి ముస్లింలు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముస్లింలకు స్థానిక క్రైస్తవులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని క్రైస్తవులు భరోసా ఇచ్చారు.
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన