విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘం స్వాగతించింది. సీఎం జగన్ ఈ దిశగా కృషి చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అమ్మఒడి పథకాన్ని స్వాగతించారు. ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తేనే విద్యారంగ అభివృద్ధి సాధ్యమని కడపలో అన్నారు. తాము అధిక ఫీజులు వసూలు చేస్తున్నామన్న ఆరోపణలు సరికావని చెప్పారు.
''అధిక ఫీజుల ఆరోపణలు సరైనవి కావు'' - రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు
పిల్లలంతా చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.
press meet about private school development conducted by state private schools chairmen at kadapa
విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘం స్వాగతించింది. సీఎం జగన్ ఈ దిశగా కృషి చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అమ్మఒడి పథకాన్ని స్వాగతించారు. ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తేనే విద్యారంగ అభివృద్ధి సాధ్యమని కడపలో అన్నారు. తాము అధిక ఫీజులు వసూలు చేస్తున్నామన్న ఆరోపణలు సరికావని చెప్పారు.
Intro:యూరియా బస్తాలు కలకలంBody: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాళెం చవటి వాగు ప్రాంతంలో ఎరువు బస్తాలు దర్శనమిస్తూ కలకలం రేపుతున్నాయి . పదుల సంఖ్యలో సల్ఫేట్ మరియు ఎయస్ఆర్ బస్తాలు నీరు ప్రవహించే కాలువలో బస్తాలు పడి ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఎరువుల బస్తాలు ఈ ప్రాంతంలో ఎందుకు వదిలి వెళ్లారు అని పలు అనుమానాలు రెకిత్తిస్తున్నాయి.లెదా కాలం చెల్లిన బస్తాల అన్న అనుమానాలు వస్తున్నాయి కాలం చెల్లినవి అయితె గుంత తీసి పూడ్చ పెట్డాలని ఇలా పడివెయడం వలన చుట్టు పక్కల మెతకు వచ్చిన బర్రెలు గోర్రెలు అవి తిని ప్రమాద బారిన పడె అవకాశాలు వున్నాయని అంటున్నారుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు