ETV Bharat / state

'ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించండి'

కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

author img

By

Published : Jun 1, 2019, 10:18 PM IST

'ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించండి'
'ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించండి'

కడప జిల్లా ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల్లో ప్రాధాన్యం ఉన్న ప్రొద్దుటూరుకు చోటు క‌ల్పించాల‌ని ముఖ్యమంత్రి జగన్​ను కోరారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యాపార, కుల, ప్ర‌జా సంఘాలు పోరాటం చేయాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. చారిత్రాత్మ‌కంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార ప‌రంగా ఎంతో పేరున్న ప్రొద్దుటూరును జిల్లాగా మారిస్తే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు.

Intro:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం లో విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు .జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువత సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలరోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు .వ్యాయామ ఉపాధ్యాయులు కే సన్యాసిరావు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో మెళుకువలను నేర్పుతూ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు శిక్షణ ఇచ్చారు . ప్రతిరోజు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో 50 నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొనేవారు .వాలీబాల్ ,రన్నింగ్ , త్రో బాల్ ,లాంగ్ జంప్, high jump , జావలిన్ త్రో తదితర క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు క్రీడల్లో మెలుకువ లతోపాటు వివిధ విభాగాల్లో సూచనలు సలహాలు అందిస్తున్నారు . గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఎంతో ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ విద్యార్థులు మండల, నియోజకవర్గ , జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పలు విభాగాల్లో రాణిస్తు ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామస్తులు యువత స్థానిక ఉపాధ్యాయులు సహకారంతో ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రతిరోజు మజ్జిక బిస్కెట్లు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేసేవారు. క్రీడా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు ఈ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు గ్రామ పెద్దలు చేతుల మీదగా బహుమతులు అందజేశారు

Body:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో వేసవి శిక్షణ శిబిరం

Conclusion:సిరిపురం లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తో పాటు ఉ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు గ్రామ పెద్దలు చేతులమీదుగా బహుమతులు అందించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.