ETV Bharat / state

పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ - pulivendula

పులివెందులలో ప్రజాదర్బార్​కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విన్నవించుకున్నారు.

పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్
author img

By

Published : Jul 27, 2019, 1:30 PM IST

పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్

కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ఎమ్మల్యే కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వారి కష్టాలు చెప్పుకున్నారు. అవినాష్ రెడ్డి వారందరినీ పలకరిస్తూ వినతి పత్రాలను స్వీకరించారు. త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

పలమనేరు ఆర్టీఓ చెక్​పోస్టుపై ఏసీబీ దాడి... 46 వేలు స్వాధీనం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

sluge : ap_atp_72_27_water_and_drainage_problem_AVB_AP10097

ఆ కాలనీలో నివసిస్తున్న వారంతా సంచార జాతుల వారు.
మురుగు కాలువ పక్కన దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా వారి కష్టాలు మాత్రం తిరడంలేదు.

అక్కడి ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి అని అధికారుల చుట్టూ కాలనీ వాసులు ఎన్ని సార్లు తిరిగిన పరిష్కరం చూపడం లేదు అని తెలిపారు.

ఉరవకొండ పట్టణంలోని శివారామీరెడ్డి కాలనిలో గత కొంత కాలంగా తీవ్ర తాగునీటి సమస్య కొనసాగుతోంది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనికు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైను పగిలిపోవడంతో అధికారులు మరమ్మతులు చేయలేదు అని దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని కాలనీ వాసులు తెలిపారు.

మురుగు కాలువ పక్కనే పైపులైన్ పగిలిపోవడంతో కాస్తో కూస్తో వచ్చే అవే నీటిని తాడు సహాయంతో బాకిట్ల ద్వారానే తీసుకుంటున్నారు. కొన్ని నీటి కొళాయిలు మురుగు కాలువకు అనుకోని ఉండడంతో నీరు వచ్చినప్పుడు ఆ మురుగు నీరు అందులో కలిసి కలుషితమవుతున్నాయని ధోమలవల్ల రోగాలు వచ్చి ఆస్పత్రిపాలు అవుతున్నాం అని వారు వాపోతున్నారు.

చేతి పంపులో నీరు కూడా కలుషితమవుతున్నాయని తెలిపారు. అందులో నుండి వర్షపు నీరు వస్తుంది అని వారు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉప్పునీటి ట్యాంకుల మోటార్లు చెడిపోయాయి, కరెంట్ స్తంభాలు కూడా సరిగలేని పరిస్థితి ఏర్పడింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ఆ గుడిసెలోకి వర్షపు నీరు చేరుకుంటుంది అని డ్రైనేజీ సమస్య కూడా చాలా ఉంది అని కాలనీ వాసులు తెలిపారు.

అదే కాలనీలో నివసించే సంచార జాతుల పిల్లలు బడికి వెళ్ళాలి అంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ జాతీయ రహదారిని దాటి వెళ్ళాలి. గత 3 నెలల క్రితం రోడ్డు దాటుతూ వాహనం డి కొని ఒక బాలుడు మృతి చెందాడు. తమ కాలనీలోనే ఒక బడి కట్టించి ఇవ్వాలి అని విద్యార్థులు కోరారు.

Body:బైట్ 1 : జయమ్మ, కాలనీ మహిళ.
బైట్ 2 : కుల్లాయమ్మ, కాలనీ మహిళ.
బైట్ 3 : భాగ్యమ్మ, కాలనీ మహిళ.
బైట్ 4 : సుంకన్న, కాలనీ వాసి.
బైట్ 5 : అరవింద్ విద్యార్థి.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 27-07-2019
sluge : ap_atp_72_27_water_and_drainage_problem_AVB_AP10097
cell : 9704532806

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.