రాజకీయ లబ్ధి కోసం తెదేపా వ్యక్తులపై దాడి
ఆధారాలుంటే.. ఉరి శిక్షకైనా సిద్ధమే! - JAGAN
తెదేపా నేతలపై రాజకీయ లబ్ది కోసమే వైకాపా అధినేత జగన్ఆ రోపణలు చేస్తున్నారని పులివెందుల తెదేపా అభ్యర్థి సతీష్ రెడ్డి మండిపడ్డారు.

పులివెందుల తెదేపా అభ్యర్థి సతీష్ రెడ్డి
రాజకీయ లబ్ధి కోసం తెదేపా వ్యక్తులపై దాడి
రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష నేత జగన్.. తెదేపా నేతలపై ఆరోపణలు చేస్తున్నారని పులివెందుల తెదేపా అభ్యర్థి సతీష్ రెడ్డి మండిపడ్డారు. ముందుగా వివేకానందరెడ్డికి గుండెపోటు అని ప్రచారం చేశారు. తర్వాత హత్య అని తేలిందన్నారు. ఈ ప్రాంత నాయకుడు చనిపోతే ప్రచారం సైతం ఆపివేశామని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణరెడ్డితో పాటు... తనపైనా వైకాపా అనవసరంగాఆరోపణలు చేస్తోందన్నారు. సునీత మాటలు వింటే చాలా బాధ కలిగిందన్న సతీష్ రెడ్డి... హత్యలో వీసమెత్తు ప్రమేయం ఉందని నిరూపిస్తే.. ఉరి శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తూ... తిరిగి తమపైనేఆరోపణలు చేయటం సరికాదన్నారు.
Intro:వైకాపా ప్రసారం
ఉంగుటూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పుప్పాల వాసు బాబు ప్రసారంలో దూసుకుపోతున్నారు. ఆయన స్వగ్రామమైన భువనపల్లి లో బుధవారం ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవరత్నాలు వివరిస్తూ ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలంటే జన్మభూమి కమిటీలు లంచాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపాకు వస్తున్న ఆదరణ చూసి తెదేపా గుండెల్లో ఓటమి భయం మొదలైంది అని ధ్వజమెత్తారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333