ETV Bharat / state

తొమ్మిది ఇసుక ట్రాక్టర్లు సీజ్ - \kadapa district

అక్రమంగా ఇసుక తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తొమ్మిది ఇసుక ట్రాక్టర్లు సీజ్
author img

By

Published : Jul 29, 2019, 3:55 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్ల సీజ్..
కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గొరిగెనూరు గ్రామ సమీపంలోని పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లు సీజ్ చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. పెన్నా నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణన్ హెచ్చరించారు.

ఇదీ చూడండి.. వాల్మీకి విద్యార్థులకు ప్రోత్సహకాలు

Intro:AP_NLR_04_29_VIDHUTH_LINE_MENS_DHIKSHALU_RAJA_AV_AP10134
anc
విద్యుత్ లైన్ మెన్ బదిలీ లో అక్రమాలు జరిగాయంటూ నెల్లూరు నగరంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 13 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విద్యుత్ కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ పట్టించుకోవడంలేదని వారు చెబుతున్నారు. లైన్ మెన్స్ బదిలీల అక్రమాలలో భారీగా అవకతవకలు జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా బదిలీలు సక్రమంగా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.

Body:అక్రమ బదిలీలు

Conclusion: రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.