ETV Bharat / state

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అడ్డగింత ఘటనలో 40మందిపై కేసు - ycp mlc govinda reddy news

కాశినాయన మండలంలో వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని అడ్డుకున్న ఘటనలో పోలీసులు 40మందిపై కేసులు నమోదు చేశారు.

ycp mlc govinda reddy issue in kadapa district

author img

By

Published : Jul 5, 2020, 4:06 PM IST

Updated : Jul 5, 2020, 5:08 PM IST

కడప జిల్లా కాశినాయన మండలంలో రెండు రోజుల క్రితం గ్రామసచివాలయాల శంకుస్థాపనకు వచ్చిన వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్న ఘటనలో 40 మందిపై కేసులు నమోదయ్యాయి. నరసాపురం, రంపాడు గ్రామాలకు చెందిన వారిపై కేసు పెట్టారు.

నరసాపురం గ్రామానికి వచ్చిన పోలీసులు... కేసు నమోదైన 22 మందిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీని అడ్డుకున్నది మగవారు కాదని... అంతా మహిళలు అని వాదించారు. మహిళలే స్వయంగా పోలీసు వాహనం ఎక్కి కూర్చున్నారు. 8 మంది మహిళలను స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అడ్డగింత ఘటనలో 40మందిపై కేసు

ఇదీ చదవండి:

భూమిపూజలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీని అడ్డుకున్న గ్రామస్థులు

Last Updated : Jul 5, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.