కడప జిల్లాలోని చాపాడు మండలం చిన్న వరదాయపల్లెలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ ఎల్.సుధాకర్, సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తమ సిబ్బందితో కలిసి తెల్లవారుజాము నుంచి గ్రామంలోని ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమై కక్షలకు, గొడవలకు దూరంగా ఉండాలంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
చిన్న వరదాయపల్లెలో నాకాబందీ - crime news in kadapa district
కడప జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామమైన చిన్న వరదాయపల్లెలో పోలీసులు నాకాబందీ చేపట్టారు. తెల్లవారుజాము నుంచి గ్రామంలోని ఇళ్లలో తనిఖీలు చేశారు.
చిన్న వరదాయపల్లెలో నాకాబందీ
కడప జిల్లాలోని చాపాడు మండలం చిన్న వరదాయపల్లెలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ ఎల్.సుధాకర్, సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తమ సిబ్బందితో కలిసి తెల్లవారుజాము నుంచి గ్రామంలోని ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమై కక్షలకు, గొడవలకు దూరంగా ఉండాలంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి: క్షణికావేశం.. కన్నవాళ్లను కడతేర్చింది