కడప రెండో పట్టణం పరిధిలో ఓ యువకుడు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నంలో కింద పడ్డాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానిక ఎస్ఐ జీవన్‌రెడ్డి... యువకుడి వద్దకు చేరుకుని లాఠీతో చితకబాదాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ సంబంధిత ఎస్ఐపై చర్యలకు ఉపక్రమించారు.
ఇదీచదవండి.