ఇదీ చదవండి:
చిన్నారిపై వేధింపులు.. ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం - నారాపురంలోని ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం
ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో జరిగిన ఘటన వివరాలివి.
కడపలో.. ప్రధానోపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం వెంకటేశ్వర స్వామి వీధిలో ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి తనను ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీనిపై ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Intro:slug:
AP_CDP_36_22_LAINGIKA_VEDHIMPULU_AVB_AP10039
contributor: arif, jmd
ప్రధానోపాధ్యాయుడు పై పోక్సో చట్టం
( ) మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు .విచారణ నిమిత్తం ఆ ప్రధానోపాధ్యాయుడు పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు .వివరాల్లోకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నారా పురం వెంకటేశ్వర స్వామి వీధిలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారిపై ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నారని ఆ బాలిక తల్లిదండ్రులకు మొర పెట్టుకుంది .ఈ నెల 21వ తేదీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు .విచారణ చేపట్టిన పోలీసులు ఆ ప్రధానోపాధ్యాయుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ కొంత మంది బాలికల పట్ల ఆ ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని నిరూపణ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.
బైట్: మధుసూదన రావు పట్టణ సీఐ జమ్మలమడుగు
Body:AP_CDP_36_22_LAINGIKA_VEDHIMPULU_AVB_AP10039
Conclusion:AP_CDP_36_22_LAINGIKA_VEDHIMPULU_AVB_AP10039