ETV Bharat / state

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం - CDP

వైకాపా అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సతీష్​కుమార్​రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 8:39 PM IST

పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
వైకాపాఅధినేత వైఎస్ జగన్మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.కడప జిల్లా పులివెందులలో తెదేపాఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డితో పాటు... ఆయన సతీమణి సుమతి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.

ఇవి చదవండి

సమరాంధ్ర 2019.. కడప జిల్లాలో ప్రజాపరీక్షకు సిద్ధమైంది వీరే!

spot(). 10.03.2019 ap_cdp_51_30_tdp__Pracharam_avb_C8 Reporter :M MaruthiPrasad Center: Pulivendula యాంకర్ వాయిస్: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలో టిడిపి ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తోంది. కడప జిల్లా పులివెందులలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి సుమతి కూడా ఇంటింటికీ వెళ్లి తన భర్తకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది. పులివెందులలోని అన్ని వీధుల్లో కలియతిరుగుతూ బంగ్లా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సతీష్ రెడ్డి సతీమణి సుమతి కోరు తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.