పల్లవోలు వద్ద పైపులైన్ లీక్: భారీగా నీరు వృథా - brahmam sagar project
కడప జిల్లా చాపాడు మండలం పల్లవోలు వద్ద... బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే పైపులైన్ లీకయ్యింది. నీరు భారీగా వృథా అవుతోంది.
కడప జిల్లాలో పైపులైన్ లీకేజీ
ఇదీచదవండి.పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు