ETV Bharat / state

'కనీస సౌకర్యాలు కల్పించండి సారూ..' - people problems

ఎన్ని ప్రభుత్వాలు మారినా పేద ప్రజల తలరాతలు మారడం లేదు. ఉండేందుకు సరైన ఇల్లు లేక... కనీస సౌకర్యాలకు దూరంగా నివసిస్తున్నారు. అందుకు కడప జిల్లా అట్లూరు మండలం గాండ్లపల్లి గ్రామమే నిలువెత్తు నిదర్శనం.

people-problems
author img

By

Published : Jun 10, 2019, 9:31 AM IST

'కనీస సౌకర్యాలు కల్పించండి సారూ..'

ఇది కడప జిల్లా అట్లూరు మండలంలోని గాండ్ల పల్లె గ్రామం. ఇక్కడ సరైన రవాణా సౌకర్యం లేదు. ఇల్లు, పక్కా గృహాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పేద ప్రజల దైనందిన జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో పక్కా గృహాలు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండంలా కాలం వెళ్లబుచ్చుతున్నాడు. శిధిలమైన ఇళ్ల స్థానంలో నూతన గృహాలను నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేసినా పాలకులు,అధికారులు స్పందించలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించి, పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:ap_cdp_17_09_thulasi_reddy_pressmeet_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో వేలు లాంటి దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకేసారి ఐదు మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం సరైంది కాదన్నారు. నిబంధన లేకపోతే జగన్మోహన్ రెడ్డి 151 మందికి మంత్రి పదవులు ఇచ్చేవారని అభివర్ణించారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నరేంద్ర మోడీకి వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించి విభజన చట్టంలోని హామీలను అన్నింటిని అమలు పరచాలని కోరారు. రాష్ట్రంలోని అధికారులందరూ మొద్దు నిద్రలో ఉన్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటికీ ఇప్పటివరకు విత్తన పంపిణీ జరగకపోవడం దారుణమని ఖండించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణం మంత్రులను ఆదేశించి విత్తన పంపిణీ జరిగే విధంగా చేపట్టాలని తులసి రెడ్డి పేర్కొన్నారు.
byte: తులసి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కడప.

Body:కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.