ETV Bharat / state

పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన ఉపముఖ్యమంత్రి - pedda darga utsav in kadapa

ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి చాదర్​ సమర్పించారు. విద్యుత్ దీపాలంకరణలో దర్గా కాంతిలీనుతోంది.

pedda darga urusu2020
చాదర్ సమర్పించిన ఉప ముఖ్యమంత్రి
author img

By

Published : Jan 11, 2020, 9:44 AM IST

చాదర్ సమర్పించిన ఉప ముఖ్యమంత్రి

కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్​ బాషా పూల చాదర్​ సమర్పించారు. ఒకటో గాంధీ బొమ్మ నుంచి పెద్ద దర్గా వరకు కాలినడకన తలపై పూల చాదర్ పెట్టుకొని దర్గాకు సమర్పించారు. వాయిద్యాలు, ఫకీర్​ల విన్యాసాల మధ్య ఉత్సావాలు సాగుతున్నాయి. ఉర్సు సందర్భంగా పెద్ద దర్గాను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తుల హాజరై మెుక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇదీ చదవండి: కడప దర్గాలో ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలు

Intro:ap_cdp_19_10_peddadarga_urusu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష పూల చాదర్ ను సమర్పించారు. ఒకటో గాంధీ బొమ్మ నుంచి పెద్ద దర్గా వరకు కాలినడకన తలపై పూల చాదర్ ను పెట్టుకొని స్వామివారికి సమర్పించారు. వాయిద్యాలు, ఫకీర్ ల విన్యాసాల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఉరుసు సందర్భంగా పెద్ద దర్గాను విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Body:పెద్ద దర్గా ఉరుసు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.