కడప జిల్లా పులివెందులలో మూడు రోజుల పాటు వినాయక చవితిని నిర్వహించిన భక్తులు... బసిరెడ్డి పల్లెలోని చెరువులో విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన సమయంలో చెరువులోకి దిగిన వారిలో ప్రమాదవశాత్తు గణేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతని జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కెమెరాలతో గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :