ఈవీఎం విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కడప జిల్లా కమలాపురంలో రాష్ట్ర బ్రాహ్మణ అధ్యక్షులు కాశీభట్ల సాయినాధ్ శర్మ నిరాహార దీక్ష చేపట్టారు. ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు తెదేపా నేత లింగారెడ్డి, స్థానిక తెదేపా నేత నరసింహారెడ్డి వారికి మద్దతు తెలిపారు.
ఇవీ చదవండి.