ETV Bharat / state

కడపలో నూతన ఓటర్ల లిస్ట్​ విడుదల

నూతన ఓటర్ల లిస్ట్​ను కడప జిల్లా బద్వేలులో కమిషనర్​ విజయసింహారెడ్డి విడుదల చేశారు. అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు.

కడపలో నూతన ఓటర్ల లిస్ట్​ విడుదల
author img

By

Published : May 10, 2019, 8:07 PM IST

కడపలో నూతన ఓటర్ల లిస్ట్​ విడుదల

కడప జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం నూతన ఓటర్ల లిస్ట్​ను కమిషనర్ విజయసింహారెడ్డి విడుదల చేశారు. 26వ వార్డులో 50,097 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 25, 275 మంది, పురుషులు 24, 814 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నూతన ఓటర్ల లిస్ట్​ను విడుదల చేసినట్లు ఆయన వివరించారు.

కడపలో నూతన ఓటర్ల లిస్ట్​ విడుదల

కడప జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం నూతన ఓటర్ల లిస్ట్​ను కమిషనర్ విజయసింహారెడ్డి విడుదల చేశారు. 26వ వార్డులో 50,097 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో మహిళలు 25, 275 మంది, పురుషులు 24, 814 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నూతన ఓటర్ల లిస్ట్​ను విడుదల చేసినట్లు ఆయన వివరించారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 439
AP_CDP_26_09_PASUPU_PANTA_DAGDAM_C3
Body:గుర్తుతెలియని వ్యక్తులు లంకలోని ఎండుగడ్డి కి నిప్పు పెట్టడంతో విస్తరించిన మంటల కారణంగా మైదుకూరు మండలం లోని ganjikunta ఇద్దరి రైతులకు చెందిన పసుపు పంటకు నష్టం వాటిల్లింది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు విద్యుత్ మోటార్లు స్టార్టర్లు కేబులు కాలిపోవడంతో రైతులకు 8 లక్షల మేర నష్టం జరిగినట్లు తెలుస్తోంది ganjikunta సమీపంలోని పొలానికి పక్కనే ఉన్న వంకలో ఏపుగా పెరగడంతో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు వేసవి మంటలు వేగంగా విస్తరించి పక్కన ఉన్న రెండున్నర పూర్తిగా కాలిపోయింది భూమి వేడెక్కి పసుపుకొమ్ములు గుడికి పోయినట్లు రైతులు తెలిపారు విత్తనానికి మరో వారం రోజుల్లో పొలం ఉన్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది ఎకరాకు 1.5 లక్షలు పెట్టుబడి పెట్టే విధంగా విక్రయించుకుని ఉంటే మూడు లక్షల ఆదాయం వచ్చేదని రైతులు తెలిపారు పంట విత్తనానికి పనికి రాకపోగా ఎండు పసుపు గా మార్చుకొని విక్రయించి ఉంటే పెట్టుబడులు అయినా దొరుకుతాయా లేదని ఆందోళన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సేవలు శాఖ అధికారులు మంత్రం విస్తరించకుండా ఆర్పి వేశారు విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు పంటను పరిశీలించారు రైతులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు
Byte: పసుపు రైతు
Byte: వెంకట రెడ్డి వైకాపా రైతు విభాగం నాయకుడు
Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.