ETV Bharat / state

రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం - national girl child day celebration in rajampeta

జాతీయ బాలికల దినోత్సవాన్ని కడప జిల్లా రాజంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికలను చదివిద్దాం... వారిని కాపాడుకుందాం అంటూ విద్యార్థులు నినదించారు. నెహ్రూ యువజన కేంద్రం, ఎన్ఎస్ఎస్, ఎన్​సీసీ వారు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

national girl child day celebrations
రాజంపేటలో జాతీయ బాలికల దినోత్సవ ర్యాలీ
author img

By

Published : Jan 24, 2020, 8:04 PM IST

రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

ఇదీ చదవండి: 'దిశ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించాలి'

Intro:Ap_cdp_47_24_VO_jateeya_balika_dinistavam_Av_Ap10043
k.veerachari, 9948047582
బాలికలను చదివిద్దాం వారిని కాపాడుకుందాం అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. బాలికలను కాపాడుకోవడంలో మగవారిలోనే కాదు ఆడవారిలోనూ చైతన్యం రావాలని కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా ఎంపవర్ కమిటీ కన్వీనర్ మోహనవల్లి తెలిపారు. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నెహ్రూ యువ కేంద్రం ఎన్ఎస్ఎస్, ఎన్.సి. సి, డబ్ల్యూఈపి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఇంకా వంటింటికే పరిమితమవుతున్నారని తెలిపారు. తమ శక్తి ఏందో తెలుసుకోలేక ఇంకా కష్టాల్లో మగ్గి పోతున్నారని, వారిలో చైతన్యం తేవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.


Body:బాలికలను చదివిద్దాం వారిని కాపాడుకుందాం


Conclusion:రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా ఎంపవర్ కమిటీ కన్వీనర్ మోహన వల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.