ETV Bharat / state

'సీఏఏను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదు'

కడప జిల్లాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ముస్లింలంతా వాదనను వినిపించారు. కమలాపురంలోని దర్గా పీఠాధిపతి మౌలానా సాహెబ్ ఆధ్వర్యంలో సమావేశమైన ముస్లింలు పార్టీలకతీతంగా పీస్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

muslim protest againist nrc, caa bill
డప జిల్లా కమలాపురంలో ముస్లింలు సమావేశం
author img

By

Published : Jan 10, 2020, 7:55 PM IST

కమలాపురంలో ముస్లింల ర్యాలీ

కడప జిల్లా కమలాపురంలోని దర్గా పీఠాధిపతి మౌలానా సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. దర్గా ఆవరణలో అన్ని పార్టీల ముస్లిం మైనారిటీ నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చట్టాన్ని రద్దు చేసేంత వరకూ పోరాటం ఆగదని ముస్లింలు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న ఏఆర్​ రెహమాన్​

Intro:AP_CDP_66_10_NRC PAI MUSLIMS BHARI MEETING_AVB_ AP1018

CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా కమలాపురం లో దర్గా పీఠాధిపతి మౌలానా సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులంతా కలసి రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వబిల్లును రద్దు చేయాలని దర్గా ఆవరణంలో అన్ని పార్టీల ముస్లిం మైనారిటీ నాయకులు మీటింగ్ నిర్వహించారు ఈ ఈ మీటింగ్ మౌలాన సాహెబ్ చిన్న సోదరుడైన ఇస్మాయిల్ నిర్వహించారు పీఠాధిపతి సోదరులు ఇస్మాయిల్ ఇంకా పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరులంతా వచ్చి వారి యొక్క వాదనను వినిపించారు ముస్లింలు అంతా ఒకటే అని బిల్లును వెనక్కితీసుకునేవారకు మా పోరాటం ఆగదని తొందర్లో కమలాపురం ముస్లిం పీస్ కమిటీని పార్టీలకతీతంగా ఏర్పాటు చేస్తామని ఇస్మాయిల్ అన్నారు ఎపోరాటంలో ప్రాణాలకు తెగించి ముస్లింలకోసం పోరాడతామని అన్నారు

బైట్ : మౌలానా సాహెబ్
(దర్గ స్వామి)
2 ఇస్మాయిల్

Body:ముస్లింల మీటింగ్

Conclusion:కడపజిల్లా కమలాపురం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.