కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్లో వేణు అనే వ్యక్తిపై దాడి జరిగింది. హరి అనే యువకుడు మరో నలుగురితో కలిసి మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలతోనే దాడి జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి