ETV Bharat / state

మున్సిపల్ ఉద్యోగికి స్థానికుల దేహశుద్ధి - muncipal office

మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రొద్దుటూరులో పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి స్థానికులు దేహశుద్ధి చేశారు.

ప్రొద్దుటూరు
author img

By

Published : Aug 31, 2019, 6:27 AM IST

మున్సిపల్ ఉద్యోగికి స్థానికుల దేహశుద్ధి

కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ స్థానికులు దేహశుద్ధి చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఉద్యోగి రెండు వారాల కిందట విధుల్లో చేరిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సమాచారం. వాట్సప్​ సందేశాల్లో రహస్య చాటింగ్ చేయటం, ఇబ్బంది కరంగా వ్యవహరించేవాడు. విషయం ఉద్యోగిని భర్త తెలుసుకున్నారు. స్థానిక వ్యక్తులను ఆశ్రయించగా, ఘటనపై ఆరా తీశారు. ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతో దేహశుద్ధి చేశాడు.

ఇది కూడా చదవండి.

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

Intro:ap_knl_04_30_revenue_fraud_synargy_pkg_3068850_ap10056
script FTP lo pampanu sir

Body:ap_knl_04_30_revenue_fraud_synargy_pkg_3068850_ap10056

Conclusion:ap_knl_04_30_revenue_fraud_synargy_pkg_3068850_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.