సీఎం కార్యాలయంలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్ - Mp avanish reddy Praja Darbar in cm camp office
కడప జిల్లా పులివెందులలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యల పట్ల అవినాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్
By
Published : Feb 17, 2020, 5:57 PM IST
.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్