ETV Bharat / state

కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది...అంతలోనే ఆమె.. - బద్వేల్

కొడుకు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లింది ఆ తల్లి! కానీ గుండెపోటు రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్​లో చోటు చేసుకుంది.

గుండెపోటుతో తల్లి మృతి
author img

By

Published : Aug 18, 2019, 9:09 AM IST

గుండెపోటుతో తల్లి మృతి

కడప జిల్లా బద్వేల్​లోని సుమిత్ర నగర్​లో ఉంటున్న వెంకటదేవి తన ఎనిమిదేళ్ల కుమారుడికి ఒంటిపై ఉన్న గుల్లలు చూపించుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళింది. ఒళ్ళు చెమటలు పడుతున్నాయని సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లి మంచినీళ్లు తాగింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు. వెంకటదేవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి

చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం'

Intro:రాజు ఈటీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో తాజా పరిస్థితి మా ప్రతినిధి రాజు అందిస్తారు

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో తాజా పరిస్థితి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.