కడప జిల్లా కమలాపురం మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా నిర్మించనున్న శీతల గిడ్డంగి భవనానికి.. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమిపూజ చేశారు. కమలాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
విశాఖ శిల్పారామంలో క్రాఫ్ట్స్ మేళా.. ప్రారంభించిన మంత్రి అవంతి