ETV Bharat / state

చెరువులకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి జలహారతి - చదిపిరాళ్ల చెరువుకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి జలహారతి

కడప జిల్లాలోని కమలాపురం, చదిపిరాళ్ల చెరువులకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి జలహారతి ఇచ్చారు. రైతులు పంటలు పండించుకునేందుకు సమృద్ధిగా నీరుందని ఆయన తెలిపారు. అనంతరం స్థానిక సీహెచ్​సీ ఆసుపత్రిని తనీఖీ చేసి రిజిస్టర్​ను పరిశీలించారు.

mla ravindranath reddy jala harathi at kadapa district
కమలాపురం, చదిపిరాళ్ల చెరువులకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి జలహారతి
author img

By

Published : Oct 7, 2020, 4:43 PM IST

కడప జిల్లా కమలాపురం, చదిపిరాళ్ల చెరువులకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి జలహారతి ఇచ్చారు. చెరువులు నిండిన కారణంగా.. చదిపిరాళ్ల ఆయకట్ట కింద 620 ఎకరాలు, కమలాపురం ఆయకట్ట కింద 807 ఎకరాల పంటలకు మేలు జరుగుతుందని చెప్పారు.

ప్రతి ఏడాది రెండు సార్లు పంటలు పండించే విధంగా పుష్కళంగా నీరుందని తెలిపారు. స్థానిక పీహెచ్​సీని తనీఖీ చేసి రిజిస్టర్​ పరిశీలించారు. త్వరలో ఈ ఆసుపత్రిని రూ.6 కోట్ల వ్యయంతో 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణమ్మ ఎగసే.. కడలి మురిసె

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.