ETV Bharat / state

పాఠశాల అదనపు గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - mla ravindranath reddy in kamalapuram

కడప జిల్లా కమలాపురం ప్రజల చిరకాల కోరిక అయిన ఫ్లైఓవర్ బ్రిడ్జికి తొందరలోనే టెండర్లు పిలుస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డి వెల్లడించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

kamalapuram mla
పాఠశాల అదనపు గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
author img

By

Published : Jun 27, 2020, 5:44 PM IST

కడప జిల్లా కమలాపురంలో నాడు - నేడు కార్యక్రమంలో ఎమ్మల్యే రవీంద్రనాథ్​రెడ్డి పాల్గొన్నారు. బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు.

కమలాపురం నియోజగవర్గం పరిధిలో... నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలకు దాదాపు 76 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కమలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జికి తొందరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. కొత్తగా బైపాస్ రోడ్డు వస్తుందని వివరించారు.

ఇదీ చదవండి:

'చుట్టూ ఉన్న నాయకులతోనే సీఎం జగన్​కు భవిష్యత్తులో సమస్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.