కడప జిల్లా మైదుకూరులో వైకాపా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం ఇఫ్తార్ విందు ఇచ్చారు. రంజాన్ మాసం సందర్భంగా డీసీఎస్ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తోపాటు, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా, వైకాపా కడప పార్లమెంటు విభాగం అధ్యక్షుడు సురేష్ బాబు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డితోపాటు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.
మైదుకూరులో ఎమ్మెల్యే ఇఫ్తారు విందు - ramzan
రంజాన్ మాసం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో వైకాపా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.