ETV Bharat / state

'సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి'

గోదావరి వరద బారిన పడ్డ లంక గ్రామాల్లో అత్యవసర స్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తరలించేదుకు సిద్ధంగా ఉండాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు. ప.గో జిల్లా లంక గ్రామాల్లో నరసాపురం ఎంపీతో కలిసి పర్యటించి...అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

'సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి'
author img

By

Published : Aug 5, 2019, 2:53 PM IST

గోదావరి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో గోదావరి వరద బారినపడిన లంక గ్రామాల్లో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో పడవలపై వెళ్లి పెదమల్లం లంక, అయోధ్య లంక. పుచ్చ లంక, కనకాయలంక గ్రామాలలో పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.

'సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండండి'

ఇవీ చూడండి-ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Intro:ap_knl_51_17_bus_driver_arrest_ab_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. s.r.s ట్రావెల్స్ కు చెందిన బస్ చోదకుడు జోసెఫ్ ను పోలీసులు నేడు అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరుచనున్నారు. జోసెఫ్ మంగళూరు కి చెందిన వాడు గా d.s.p ఖాదర్ బాషా తెలిపారు. వెల్దుర్తి ప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగం, ప్రమాదం జరిగినపుడు బస్ బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయని d.s.p తెలిపారు. s.r.s ట్రావెల్స్ యాజమాన్యం కు, స్కానియా కంపెనీ కు, నేషనల్ హైవే అథారిటీ వారికి నోటీసులు ఇచ్చామని d.s.p పేర్కొన్నారు.

బైట్.

ఖాదర్ బాషా.
d.s.p,. dhone.

Body:బస్ డ్రైవర్ అరెస్ట్

Conclusion:kit no.692, crll no.9394450169, s.sudhakar, dhone.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.