ETV Bharat / state

64 లక్షల మందికి రైతు 'భరోసా': బుగ్గన - buggana

గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. రకరకాల సాకులు చూపి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు. వైకాపా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పారు.

రైతు భరోసా పథకం ద్వారా 64 లక్షల రైతన్నలకు సాయం : మంత్రి బుగ్గన
author img

By

Published : Jul 24, 2019, 11:59 PM IST

రైతు భరోసా పథకం ద్వారా 64 లక్షల రైతన్నలకు సాయం : మంత్రి బుగ్గన

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.12 వేల 500 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. ఈ పథకం ద్వారా 64 లక్షల రైతన్నలకు సాయం అందిస్తామన్నారు. వీరిలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.87వేల కోట్ల రైతు రుణాలు ఉంటే.. రకరకాల సాకులు చూపించి..24వేల కోట్లకు కుదించారన్నారు. రుణమాఫీ కోసం రూ.16,512 కోట్లు కేటాయించి..వాటిలో కేవలం రూ.10,279 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.

ఇదీ చదవండి : 'మద్యపాన నిషేధానికి తొలి అడుగు పడింది'

Intro:కిట్ నం: 879, ఎం.డి.అబ్దుల్లా, విశాఖ సిటీ.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. విశాఖ సీపీఐ నగర కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంయుక్త భాగస్వామ్యం ముసుగులో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేస్తే ఐక్య ఉద్యమం ద్వారా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు.

Body:ఈ సందర్భంగా గా దక్షిణ కొరియా కంపెనీ పోస్కో భాగస్వామ్యం ముసుగులో ప్రైవేటీకరణకు ప్రభుత్వ అంగీకరించరాదని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఏర్పాటుచేసి సామర్ధ్యాన్ని పెంచాలని కోరారు.

Conclusion:రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం ప్రతినిధి బొడ్డు పైడిరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, సి పి ఎం నాయకుడు డాక్టర్ గంగారం తదితరులు పాల్గొన్నారు.

బైట్: జె.వి.సత్యనారాయణ మూర్తి, సి.పి.ఐ. రాష్ట్ర సహా య కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.