కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్19 ట్రూనాట్ కేంద్రానికి డాక్టర్ సుధాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో.. మాస్కులు, శానిటైజర్లు అందించారు. కేంద్ర అధికారి డాక్టర్ వినయ్ వీటిని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. దేశంలో 80 శాతం మంది రోగులు ప్రైవేటు వైద్యశాలల ద్వారా వైద్యం పొందుతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: