ETV Bharat / state

'మన ఊరి కోసం' ఆధ్వర్యంలో.. కూరగాయల పంపిణీ - mana oori kosam trust chairman distributed vegetables

ఎర్రగుంట్ల పరిధిలో 'మన ఊరి కోసం' సంస్థ..​ పేదలకు కూరగాయలు పంచి పెట్టింది. సబ్బుతో 20 సెకండ్ల పాటు ఎలా శుభ్రం చేసుకోవాలో ప్రజలకు వివరించింది.

mana oori kosam chairman distributed vegetables
పేదలకు కూరగాయలు పంచిపెట్టిన 'మన ఊరి కోసం' ట్రస్ట్​ చైర్మన్​
author img

By

Published : Mar 30, 2020, 6:56 PM IST

పేదలకు కూరగాయలు పంచిపెట్టిన 'మన ఊరి కోసం' ట్రస్ట్​ చైర్మన్​

కడప జిల్లా ఎర్రగుంట్లలో లాక్​డౌన్​ నేపథ్యంలో 'మన ఊరి కోసం' ట్రస్ట్​ చైర్మన్​ మల్లు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పేదవారికి కూరగాయలను పంపిణీ చేశారు. వైరస్​ సోకకుండా ఇరవై సెకండ్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:

రహదారిపై చిత్రం.. కరోనాపై సందేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.