ETV Bharat / state

గొందిపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి - ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కడప జిల్లా గొందిపల్లిలో జరిగింది. కలంకుంటకు చెందిన గంగా ప్రసాద్​రెడ్డి అనే బీ ఫార్మసీ యువకుడు.. గొందిపల్లె పెట్రోల్ బంకుకు బైకుపై వెళ్లి తిరుగు ప్రయాణం అవుతుండగా పులివెందుల నుంచి వేంపల్లి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్​రెడ్డి అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man killed in RTC bus collision in Gondipally
మృతుడు గంగా ప్రసాద్​రెడ్డి
author img

By

Published : Mar 11, 2020, 1:08 PM IST

..

గొందిపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఇదీచూడండి. నిజాయతీ నచ్చిందన్నాడు..నట్టేట ముంచాడు

..

గొందిపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఇదీచూడండి. నిజాయతీ నచ్చిందన్నాడు..నట్టేట ముంచాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.