ETV Bharat / state

సత్ప్రవర్తన కలిగిన 10 మంది ఖైదీలు విడుదల - కడప జిల్లా

సత్ప్రవర్తన కలిగిన ఖైధీలను.. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పది మందిని విడుదల చేశారు.

మహాత్మగాంధీ జయంతి రోజు..సత్ప్రవర్తన కలిగిన ఖైధి విడుదల
author img

By

Published : Oct 3, 2019, 12:30 PM IST

మహాత్మగాంధీ జయంతి రోజు..సత్ప్రవర్తన కలిగిన ఖైధి విడుదల

మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అధికారులు విడుదల చేశారు. 2019 ఏప్రిల్​లో చోరీ కేసులో 14 నెలల శిక్ష నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి గాంధీ అనే దోషి.. శిక్ష నిమిత్తం కారాగారంలో ఉంటున్నారు. అతనికున్న సెలవులు తీసివేయగా విడుదలకు అర్హత కలిగి ఉండడం.. సత్ప్రవర్తన తోడైన పరిస్థితుల్లో.. జైలు అధికారులు విడుదల చేశారు.

ఇదీ చదవండి:వివక్ష బాధితుల్లో నేనూ ఒకణ్ని: ఎమ్మెల్యే బాబూరావు

Intro:Ap_gnt_03_51_qline_for_likker_AP10117
మందు కోసం మందు బాబులు గురువారం ఉదయం క్యూ లైన్ పెట్టారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మండల కేంద్రమైన చేబ్రోలులో గురువారం ఈ పరిస్థితి నెలకొంది ఈనెల 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రావడంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకే మద్యం షాపులు తిరిగి ఉంటాయి మంగళవారం నుంచి ఈ పాలసీ అమలు కావడంతో మందుబాబులు మంగళవారం రాత్రి ఇ తొమ్మిది గంటలకే మద్యం షాపు మూసివేయడంతో ఆవేదనగా వెనుదిరిగారు బుధవారం గాంధీ జయంతి కావడంతో మందు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు

Body:గురువారం ఉదయం 11 గంటలకు షాపు పెరగడంతో ఆశగా ఎదురు చూస్తున్న మందుబాబులు అందరూ ఒక్కసారిగా మద్యం షాపు పై ఎగబడ్డారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.