ETV Bharat / state

30 వేల మెజార్టీ ఖాయం -లింగారెడ్డి

వచ్చే ఎన్నికల్లో తనకు 30 వేల మెజారిటీ ఖాయమని ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలతో లింగారెడ్డి
author img

By

Published : Mar 19, 2019, 7:01 PM IST

మీడియాతో లింగారెడ్డి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలుపొంది తీరుతాన‌ని క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా అభ్య‌ర్ధి, మాజీ ఎమ్మ‌ెల్యే ఎం.లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త‌న‌పై న‌మ్మకంతో పార్టీ 3వ సారి టికెట్ కేటాయించ‌డంపై అధిష్ఠానానికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పార్టీ అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలే త‌న‌ని గెలిపిస్తాయ‌ని,... కార్య‌క‌ర్త‌ల అభివృద్ధికి కృషి చేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. త‌నతో పాటు క‌డ‌ప తెదేపా లోక్​సభ అభ్యర్థికిప్రొద్దుటూరులో 30 వేల మెజార్టీ తెప్పిస్తాన‌ని ఆయ‌న అన్నారు.

Chennai, Mar 19 (ANI): Tamil Nadu Chief Minister K Palaniswami, Deputy Chief Minister O Panneerselvam released the All India Anna Dravida Munnetra Kazhagam's (AIADMK) election manifesto in the presence of senior party functionaries at the party head office on Avvai Shanmugam Salai in Chennai on Tuesday. Panneerselvam read out the features of the party's election manifesto for the upcoming Lok Sabha polls. The party announced eradication of poverty, upgradation of skills of Indian youth for new employment opportunities. The manifesto also assured to urge the Government of India to implement the Cauvery-Godavari river linkage project.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.