ETV Bharat / state

ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక... - kadapa rims

కడప జిల్లా గంగాయపల్లి రైల్వేట్రాక్​పై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక మనస్థాపంతో ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
author img

By

Published : May 21, 2019, 9:49 AM IST

Updated : May 21, 2019, 1:41 PM IST

ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక...

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్​పై ప్రేమ జంట అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతుడు అనంతపురం ఒన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా గుర్తించారు. జూన్​ 5, 6 తేదీల్లో మృతుడు రమేష్​కు వివాహం నిశ్చయమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోలేక ప్రేమించిన యువతిని మరచిపోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను కడప రిమ్స్​కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ :

9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం

Intro:ap_atp_57_20_vadagandla_varsham_av_c10
date:20-05-2019
center: penukonda
contributor:c.a.naresh
cell:9100020922
కురిసింది వాన సోమందేపల్లి లోన
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ వడగండ్ల వర్షం కురిసింది ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో లో అనూహ్య గా 15 నిమిషాలపాటు భారీ వడగళ్ల వర్షం కురవటం తో కొంత ఉపశమనం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Body:ap_atp_57_20_vadagandla_varsham_av_c10

Conclusion:9100020922
Last Updated : May 21, 2019, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.