ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి

కడప జిల్లా ఊటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో... ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి
author img

By

Published : Oct 26, 2019, 10:50 PM IST

రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి
కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి కడపకు వెళ్తోన్న లారీని, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న వెంకట నరసయ్య అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ మహమ్మద్, లారీలో ప్రయాణిస్తున్న పూల వ్యాపారి ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో లారీలోని వ్యక్తులు గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ... ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

ఇదీ చదవండి :

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..పోలీసులకు లొంగుబాటు

Intro:Ap_cdp_47_26_rendu larilu _3 mruti_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు చెన్నై నుంచి కడప కి వెళ్తున్న లారీని లారీ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది రెండు లారీలు ఢీకొని పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న వెంకట నరసయ్య వ్యక్తి మృతి చెందాడు చెన్నై నుంచి చి లారీ డ్రైవర్ మహమ్మద్ పూల వ్యాపారి ఇ ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందగా మరో లారీ లోని వ్యక్తులు గాయాలపాలయ్యారు వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు గ్రామంలో స్పీడ్ బ్రేకర్ వేయలేదని వెంకట నరసయ్య శవంతో స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి.

Body:రెండు లారీల డీ ముగ్గురు మృతి

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.