ETV Bharat / state

తవ్వేకొద్దీ బయటపడుతున్న కోట్ల అక్రమాస్తులు

ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులను వెనకేసుకున్న అవినీతి అనకొండ పుట్టను తొలిచే కొద్దీ కోట్ల రూపాయలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే అనిశాకు చిక్కిన లూర్దయ్యనాయుడుకి చెందిన ఓ లాకర్​ను ఇవాళ అధికారులు తెరవగా 31 లక్షల 45 వేల రూపాయలు ఫిక్స్​డ్ డిపాజిట్ బాండ్లు బయటపడ్డాయి.

author img

By

Published : May 17, 2019, 1:11 PM IST

బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్న అనిశా
అవినీతి అనకొండ

కడప వాణిజ్య పన్నులశాఖ డిప్యూటి కమిషనర్‌ లూర్దయ్యనాయుుడు అక్రమాస్తులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. హైదరాబాద్​లోని ఓ బ్యాంకు లాకర్​ను తెరిచిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు... 31 లక్షల 45 వేల రూపాయల ఫిక్స్​డ్ డిపాజిట్ బాండ్లు దొరికాయి. కొన్ని రోజుల క్రితమే ఆయన ఇంట్లో సోదాలు జరిపిన అనిశా అధికారులు... ఆదాయానికి మించిన కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే 10 కోట్ల విలువైన ఆస్తులను అనిశా గుర్తించింది. లూర్దయ్యనాయుడు రిమాండ్​లో ఉండగా.. ఆయన భార్య సమక్షంలో అనిశా అధికారులు లాకర్ తెరిచారు.

సంబంధిత కథనం

2007 నుంచి అదే పనిలో ఉన్నారు: అనిశా డీఎస్పీ

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:నేటితరం విద్యార్థులు విలువలతో కూడిన విద్య నేర్పించాలని శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు తెనాలి కిడ్స్ ప్యారడైజ్ స్కూల్ నుండి ప్రారంభించి వాగ్దేవి హయగ్రీవ సహిత మేధా దక్షిణామూర్తి యజ్ఞం లో ఆయన పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ సమాజంలో మాధ్యమాలు పెరిగిపోయాయని తర్వాత మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని యువత సరైన జీవన మార్గం పెంచుకో లేకపోవడానికి ఇవే ప్రధాన కారణాలను ఆయన అన్నారు
బైట్ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో లో ఈ వివేక కిడ్స్ పేరడైజ్ స్కూల్ ని ప్రారంభించిన అహోబిలం రామానుజన్ jeeyar swamy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.