ETV Bharat / state

2 రోజుల్లోనే సరకు ఖాళీ.. కనిపించని జనం - రాజంపేటలో మద్యం దుకాణాల ముందు కనిపించని జనం

రెండు రోజుల్లోనే మద్యం దుకాణాలు ఖాళీ అయ్యాయి. ఈనెల 4న ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో తొలి 2 రోజులు భారీగా మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులు తీరి కొనుగోలు చేశారు. దాంతో షాపుల్లో సరకు ఖాళీ అయ్యింది.

liquor stores empty at raajampet kadapa district
2 రోజుల్లోనే సరకు ఖాళీ.. కనిపించని జనం
author img

By

Published : May 6, 2020, 5:08 PM IST

కడప జిల్లా రాజంపేటలో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిన్నటివరకూ బారులు తీరిన జనం నేడు పలుచబడ్డారు. దుకాణాల్లో సరకు అయిపోవడమే ఇందుకు కారణం. మొదటి 2 రోజులు జనం భారీగా వచ్చి మద్యం కొనుగోలు చేయటంతో దాదాపు షాపులన్నీ ఖాళీ అయ్యాయి. ఒకటి రెండు తక్కువ రకం బ్రాండ్లు తప్ప మిగతావి లేకపోవటంతో జనం కనిపించడం లేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.