ఇదీ చదవండి:
మంచినీటి పథకం పైపులైన్ల లీకేజీతో నీరు వృథా - annamayya project
కడప జిల్లా పుల్లంపేట ప్రాంతానికి తాగునీరు అందించేందుకు నిర్మించిన మంచినీటి పథకం లక్ష్యం నీరుగారుతోంది. సుమారు 17 కోట్ల రూపాయలతో 17 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి తాగునీరు భారీగా వృథా అవుతోంది. ఈ లీకేజీలను అరికట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న.. త్వరలోనే పైపులైన్ల మరమ్మతులు చేపడతామని వెల్లడించారు.
కడప జిల్లాలో ప్రధాన పైప్లైన్లకు లీకేజీలు