ETV Bharat / state

తలనొప్పి... తలకు మించిన భారం

కూలికి వెళ్తేనే గాని కడపు నిండదు... ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు... సంపాదిస్తున్న ఆ కొంతతోనే కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్న కుమార్​ తలపై బండ మోపాడా దేవుడు. తలకుమించిన రోగమిచ్చి ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేశాడు...

తలనొప్పి... తలకు మించిన భారం
author img

By

Published : Jul 20, 2019, 12:59 PM IST

కడప ఇందిరా నగర్​కు చెందిన కుమార్​కు 20 ఏళ్ల కిందట వివాహమైంది. కుమార్ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి కుమార్ తల నొప్పితో బాధ పడుతున్నాడు. చిన్న చిన్న వైద్యుల వద్ద చూపిస్తే ఏదో మందులిచ్చే వారు. కానీ ఏ మాత్రం మార్పు కనిపించలేదు... రోజురోజుకు భరించ లేనంతగా తయారైంది. రాత్రి వేళల్లో తల నొప్పి మరీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఆయన పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. ఆ సమయంలో ఎవరిని గుర్తు పట్టలేడు. తలనొప్పితో తలను గోడకేసి బాదుకుంటాడు.
బెంగళూరు, చెన్నై కి తీసుకెళ్లి చూపించగా తలలోని నరాలకు నీటి బుడగలు ఏర్పడ్డాయని చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని బెంగళూరు వైద్యులు చెప్పారు. కూలికి వెళ్తే తినాలి లేదంటే పస్తులు ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో ఐదు లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించాలంటే గగనమే. దాతలు ఎవరైనా స్పందిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని కుమార్ భార్య విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!

Intro:AP_CDP_27_20_STUDENTS_DHARNA_AP10121

విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

Body: ఉపకార వేతనాలు ఫీజు రీయంబర్స్మెంటు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు లో విద్యార్థుల ఆందోళన నిర్వహించారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులు తహసిల్దార్ కార్యాలయం చేరుకొని బైఠాయించారు ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.