కడపజిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు 4 టీఎంసీల కృష్ణాజలాలు చేరడంతో... అక్కడి నుంచి జిల్లాలోని వివిధ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గండికోట హెడ్ రెగ్యులేటర్ నుంచి కమలాపురం నియోజక వర్గం వామికొండ, సర్వరాయసాగర్ జలాశయాలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె వద్ద గండికోట హెడ్ రెగ్యులేటర్ స్విచ్ ఆన్ చేయడంతో..రైతులు ఆనందం వ్యక్తం చేసారు. వామికొండకు 300 క్యూసెక్కులు, సర్వరాయసాగర్ కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కమలాపురం నియోజకవర్గ రైతులు, నాయకులు, అధికారులు ఉన్నారు
కమలాపురం జలాశయాలకు గండికోట జలాలు - Gandikota project
గండికోట ప్రాజెక్టుకు చేరిన కృష్ణాజలాలను వివిధ జలశయాలకు మళ్లించారు. వీటి ద్వారా 4 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కడపజిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు 4 టీఎంసీల కృష్ణాజలాలు చేరడంతో... అక్కడి నుంచి జిల్లాలోని వివిధ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గండికోట హెడ్ రెగ్యులేటర్ నుంచి కమలాపురం నియోజక వర్గం వామికొండ, సర్వరాయసాగర్ జలాశయాలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె వద్ద గండికోట హెడ్ రెగ్యులేటర్ స్విచ్ ఆన్ చేయడంతో..రైతులు ఆనందం వ్యక్తం చేసారు. వామికొండకు 300 క్యూసెక్కులు, సర్వరాయసాగర్ కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కమలాపురం నియోజకవర్గ రైతులు, నాయకులు, అధికారులు ఉన్నారు
కర్నూల్ లో పోలింగ్ ముగిసింది.... 6 గంటల సమయం లోపు పోలింగ్ కేంద్ర లకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం అధికారులు కల్పిస్తున్నారు కర్నూల్ లోని జొహరాపురం పోలింగ్ కేంద్రంలో ఆరు గంటలు సమయం దాటిన ఓటు వేసిన ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు....విజువల్స్
Body:ap_knl_19_11_poling_end_av_c1
Conclusion:ap_knl_19_11_poling_end_av_c1